Back to photostream

How to Stop WhatsApp from Auto Downloading Photos?

మీ WhatApp ఫొటోల్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చెయ్యకుండా ఇలా ఆపండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: WhatsAppలో మన ఫ్రెండ్స్ ఏమైనా ఫొటోల్ని పంపినప్పుడు అవి ఆటోమేటిక్గా మన ఫోన్లోకి డౌన్లోడ్ అయి వాటంతట అవే సేవ్ అయిపోతాయి. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ నిండిపోవడమే కాకుండా.. కొంతమంది తెలీని వారు పంపించే ఫొటోల వల్ల చిక్కులు ఏర్పడుతూ కూడా ఉంటాయి. ఈ నేపధ్యంలో ఇకపై ఎవరు ఫొటోలు పంపించినా మనం blurగా ఉండే ఆ ఫొటోపై మనం ఇష్టపడి tap చేస్తే తప్పించి ఆ ఫొటోలు మన ఫోన్లోకి రాకుండా అడ్డుకోవాలంటే ఈ వీడియోలో చూపించినట్లు చేయండి. దీంతో ఫోన్ స్టోరేజ్ సేవ్ అవుతుంది, ఇతర తలనొప్పులూ తగ్గిపోతాయి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Stop Whatsapp from Auto Downloading Photos, WhatsApp Tips, WhatsApp Tricks, WhatsApp Friends, WhatsApp Hacks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1CEo8eM

82 views
0 faves
0 comments
Uploaded on September 7, 2014
Taken on September 7, 2014