Sridhar Nallamothu
How to Send Installed Apps in Your Phone to Your Friends?
మీ ఫ్రెండ్స్ మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనిలేకుండా మీ ఫోన్లోని apps ఇలా అటాచ్ చేయండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఫోన్లో ఏదైనా అప్లికేషన్ని మీ ఫ్రెండ్స్కి Whatsapp ద్వారా గానీ, Email ద్వారా గానీ పంపించుకోవాలంటే Share ఆప్షన్ వాడితే కేవలం ఆ అప్లికేషన్ Google Play లింక్ మాత్రమే వెళ్తుంది కదా. అలా కాకుండా మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ మొత్తాన్నీ అది 10 MB అయినా 20 MB అయినా Whatsapp ద్వారా, ఇమెయిల్ ద్వారా మీ ఫ్రెండ్స్కి పంపించుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అవతలి వాళ్లకు ఈజీగా అటాచ్ చెయ్యడానికి ఈ టెక్నిక్ పనికొస్తుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Share Android Apps, attach android app, attach app to whatsapp, android application, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1sYFP1V