Back to photostream

How to Share Notifications, Links, Files in Between PC & Android Phone?

మీ ఫోన్లో WhatsApp మెసేజ్ వస్తే అది మీ పిసి స్క్రీన్పైకి కావాలా?.. ! Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఫోన్ ఎక్కడో పడేసి మీ పిసి/లాప్టాప్ మీద పనిచేస్తున్నారనుకుందాం. మీ ఫ్రెండ్స్ WhatsAppలో మెసేజ్లు పంపిస్తే ఆ నోటిఫికేషన్ మీ లాప్టాప్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా.. అంతే కాదు మీకు ఏదైనా కాల్ వచ్చినా, sms వచ్చినా ఆ విషయం మీ పిసి స్క్రీన్ మీద నోటిఫై చెయ్యబడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. అంతేనా.. ఇంకా చాలానే విశేషాలు ఉన్నాయి ఈ వీడియోలో. ఏదైనా వెబ్ సైట్ అడ్రస్ని మీ పిసి నుండి ఫోన్కి పంపించొచ్చు, పిసిలో ఉన్న ఫొటోల్ని వైర్లెస్గా ఫోన్లోకి పంపొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android, Android Apps, Android App, Android Photos, push bullet, android notifications, wireless, website, whatsapp, sms, phone calls, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/XY06vy

149 views
0 faves
0 comments
Uploaded on August 29, 2014
Taken on August 29, 2014