Back to photostream

How to Monitor and Restrict Your Kids Phone Usage?

మీ పిల్లల ఫోన్ని ఇలా కంట్రోల్ చేయొచ్చు....! Must Watch & Share వీడియో లింక్ ఇది: పిల్లలు గొడవ చేస్తున్నారని చాలామంది ఈ మధ్య ఫోన్లు కొనిపెడుతూ ఉన్నారు. దాంతో పిల్లలు స్టడీస్ వంటివన్నీ పక్కన పెట్టేసి గంటల తరబడి ఫోన్ గేమ్స్ వంటి వాటితో గడిపేస్తున్నారు. ఈ నేపధ్యంలో మీరు ఆఫీసులో ఉన్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల ఫోన్ని లాక్ చేయడం, ఓ టైమ్ సెట్ చేసి ఆ టైమ్లోనే ఫోన్ పనిచేసేలా చేయడం, వాళ్లేం అప్లికేషన్లు, గేమ్లు డౌన్లోడ్ చేస్తున్నారో గమనించడం, వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో లొకేషన్తో సహా చూడడం వంటివి కావాలంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా చూపించిన ప్రొసీజర్ ఫాలో అవండి. చిన్న పిల్లలు, మధ్య వయస్సు పిల్లలు ఉన్న ఇళ్లల్లో వాళ్ల చదువులు పాడవకుండా కాపాడడానికి ఈ టెక్నిక్ చాలా పనికొస్తుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android Apps, Android Kids, Kids, Children, Kids Games, Parental Control, Android, Android Tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1qD17zU

102 views
0 faves
0 comments
Uploaded on August 24, 2014
Taken on August 24, 2014