Back to photostream

How to Increase Your MP3 Songs Volume by 50x?

మీ దగ్గర ఉన్న పాటలు తక్కువ సౌండ్తో ఉన్నాయా? ఇలా 50 Times వరకూ సౌండ్ పెంచుకోండి! Must Watch & Share వీడియో లింక్ ఇది: పాతవీ, కొత్తవీ కొన్ని పాటలు చాలా తక్కువ సౌండ్తో ఉంటుంటాయి. కంప్యూటర్లోనూ, ఫోన్లోనూ ఎంత volume పెంచుకున్నా స్పష్టంగా విన్పించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరూ MP3 పాటల విషయంలో ఇలాంటి ప్రాబ్లెం ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా 3x, 5, x, 15, 20, 50x వరకూ భారీగా సౌండ్ని పెంచుకోవచ్చు. సరిగ్గా విన్పించని పాటల్ని చాలా బెటర్గా వినేయొచ్చు. సో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Increase MP3 Songs Volume by 50x, MP3 Songs, Songs, music, audio songs, audio quality, music lovers, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1l3Vfmx

62 views
0 faves
0 comments
Uploaded on August 23, 2014
Taken on August 23, 2014