Sridhar Nallamothu
How to Run Firefox Mobile OS in Your Computer?
Firefox ఫోన్ ఎలా ఉంటుందో మీ పిసిలో రన్ చేసి చూడాలనుకుంటున్నారా? Must Watch & Share వీడియో లింక్ ఇది: ఇప్పుడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్కి పోటీగా Firefox మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వచ్చేసింది. ఇప్పటికే పలు మోడళ్ల ఫోన్లు కూడా విడుదల అయ్యాయి. ఈ నేపధ్యంలో మీరు Firefox ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడడానికి ముందు అసలు ఈ ఫోన్లు ఎలా ఉంటాయో మీ పిసిలోనే ఓ వర్చ్యువల్ Firefox ఫోన్ రన్ చేసి చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. Firefox ఫోన్లని కొన్న వెంటనే సెటప్ చేయడం దగ్గర్నుండి పలు అప్లికేషన్లని Marketplace ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడం వరకూ ఈ వీడియోలో చూడొచ్చు. గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Run Firefox Mobile OS in PC?, Firefox Phone, Firefox OS, Virtual Phone, Smartphone, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/UyiIR1