Back to photostream

How to Decide Which Phone to Buy Full HD?

ఏ మోడల్ ఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఇక ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు.. Must Watch & Share వీడియో లింక్ ఇది: కొత్తగా ఓ ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్, డిజిటల్ కెమెరా, టివిలను కొనాలన్నా ఏ మోడల్ తీసుకుంటే బెటరో అర్థం కాక తెలిసీ తెలియక ఎవరో ఒకరు చెప్పే వాటిని నమ్మేసి రాంగ్ ఛాయిస్ ఫోన్ని కొనేస్తుంటారు. ఈ వీడియో చూస్తే ఇక ఇలాంటి విషయాలకు ఎవరిపై ఆధారపడరు. మీకు మీరే అన్ని రకాల మోడల్స్లో ప్లస్ పాయింట్స్ ఏమిటో, మైనస్ పాయింట్స్ ఏమిటో ప్రాక్టికల్గా క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. వాటి ఆధారంగా కరెక్ట్ డివైజ్ కొనేసుకోవచ్చు. సో వేలకువేలు పెట్టే డబ్బు వృధా కాకుండా కాపాడే ఈ పద్ధతేమిటో మీరే చూడండి. గమనిక: తరచూ రకరకాల gadgets కొనే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/QYU5eg How to Decide Which Phone to Buy, Phone Comparasion, tablet comparasion, Apple, iPhone, Samsung Galaxy Note 2, Android, Android Tips, Android Apps, Android Tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1nsZX9C

101 views
0 faves
0 comments
Uploaded on June 22, 2014
Taken on June 21, 2014