Sridhar Nallamothu
How to Migrate Your Mobile Number to New Operator Through MNP?
మీ ఫోన్ నెంబర్ మారకుండానే కొత్త ఆపరేటర్కి మారడం ఇలా.. ప్రాక్టికల్ గైడ్! Must Watch & Share వీడియో లింక్ ఇది: మంచి నెంబర్లు ఉన్నాయనో, ఫ్రెండ్స్ చెప్పారనో మనం Docomo, Airtel, Vodafone, Idea వంటి ఏదో ఒక ఆపరేటర్ సిమ్ వాడేస్తుంటాం. అయితే కొన్ని కంపెనీల విషయంలో కాల్ క్వాలిటీ బాలేకా, మాటలు విన్పించకా, మధ్యలో కాల్ కట్ అవుతూ నానా అవస్థలూ పడాల్సి వస్తుంటుంది. చాలామంది నెంబర్ని వదులుకోవడం ఇష్టం లేక కొత్త ఆపరేటర్కి మారడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా చాలా ఈజీగా మీ ప్రస్తుతపు ఫోన్ నెంబర్ కొత్త ఆపరేటర్కి మార్చుకోవచ్చు. ఈ విషయం చాలామందికి ఇప్పటికే తెలిసినదే అయినప్పటికీ డీటైల్డ్ ప్రొసీజర్ అవగాహన లేని వాళ్ల కోసం ఈ వీడియో అందించడం జరుగుతోంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1xHt7YK ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Migrate Your Mobile number to new operator through MNP, India Mobile Number Portability, Airtel, Tata Docomo, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/VXmnZ7