Sridhar Nallamothu
How to Run WhatsApp in Your PC without BlueStacks?
పిసిలో Whatsappకి Bluestacks పనిచెయ్యట్లేదా? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది.....Must Watch & Share కంప్యూటర్లో WhatsApp ఎలా ఇన్స్టాల్ చేసుకుని వాడాలో గతంలో ఓ వీడియోలో చూపించడం జరిగింది. అయితే అందులో పరిచయం చేసిన BlueStacks అనే అప్లికేషన్ రకరకాల ఎర్రర్ మెసేజ్లు చూపిస్తోందనీ, తమ కంప్యూటర్లో ఇన్స్టాల్ కావట్లేదనీ చాలామంది చెబుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న మరో టెక్నిక్ ఫాలో అయితే మీరు ఏ కంప్యూటర్లో అయినా, గ్రాఫిక్స్ కార్డ్ లేకపోయినా.. Windows XP, 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు అన్నింటిలోనూ ఈజీగా Whatsappని వాడుకోవచ్చు. సో గతంలో పిసిిలో WhatsApp వాడడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వారు దీనితో సక్సెస్ పొందొచ్చు. గమనిక: Whatsapp వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/S2mbFG ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Whatsapp Messenger, How to Use Whatsapp in PC without Bluestacks, Bluestacks, Andy Whatsapp, How to use Whatsapp with Andy, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1vWnR3y