Back to photostream

Kingston 240GB SSD Hard Disk Review

పిసి సూపర్ ఫాస్ట్ కావాలా? KingSton 240GB SSD రివ్యూ...Must Watch & Share మీ కంప్యూటర్లో అన్నీ క్షణాల్లో రన్ అవుతుండాలా... అయితే ఖచ్చితంగా SSD ప్రయత్నించాల్సిందే. ఈ వీడియోలో నేను Kigston 240 GB SSDని ప్రాక్టికల్గా చూపిస్తూ వివరించడం జరిగింది. దీని ద్వారా నా కంప్యూటర్ ఇప్పటివరకూ నా లైఫ్టైమ్లో చూడనంత స్పీడ్ అయిపోయింది. సో అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Kingston SSD, SSD, HardDisk, Solid State Drive, Samsung SSD, Seagate, Western Digital, SSD performance nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1fwLXaI

84 views
0 faves
0 comments
Uploaded on April 25, 2014
Taken on April 24, 2014