Back to photostream

How to Give Access to Your Gmail Account Without Sharing Password?

మీ పాస్వర్డ్ ఇవ్వకుండానే మీ మెయిల్ అకౌంట్ యాక్సెస్ ఇతరులకు ఇలా కేటాయించండి Must Watch & Share ఒక్కోసారి వేరేవాళ్లకు మన Gmailలోని మెయిల్స్ చూడమని చెప్పాల్సి వస్తుంది, అలాంటప్పుడు చాలామంది వాళ్ల passwordని వెనుకాముందూ ఆలోచించకుండా ఇచ్చేస్తుంటారు. మీ పాస్వర్డ్ అవతలి వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేకుండానే కొద్దిసేపు లేదా కొన్ని రోజులు మీరు కోరుకున్నంత సమయం అవతలి వాళ్లు మీ మెయిల్ ఐడిని యాక్సెస్ చేసేలా సెట్ చేయొచ్చు. వాళ్లు మీ అకౌంట్లో వేరే మార్పులేమీ చెయ్యలేరు. కేవలం మెయిల్స్ చదవగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూసేయండి మరి! గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Give Access to Your Gmail Account Without Sharing Password, Google, Gmail, Gmail Tips, Friends, Relatives, mail access, grant access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1jS1W5F

64 views
0 faves
0 comments
Uploaded on April 24, 2014
Taken on April 23, 2014