Sridhar Nallamothu
How to Create a Virtual Credit Card For You?
మీకు క్రెడిట్ కార్డ్ లేదా? క్షణాల్లో ఇలా క్రియేట్ చేసుకోండి.. Must Watch & Share చాలామందికి క్రెడిట్ కార్డ్ ఉండదు. కానీ ఇంటర్నెట్లో దాని అవసరం తరచూ పడుతూ ఉంటుంది.. ముఖ్యంగా కొన్ని సైట్లలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేస్తేనే ఆ సైట్లు పనిచేస్తాయి. సో అలాంటప్పుడు ఎవరిదో మీ ఫ్రెండ్ కార్డ్ వాడడం కాకుండా మీకంటూ ఓ స్వంత కార్డ్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అదీ లీగల్గా. ఎలాంటి క్రెడిట్ కార్డ్ జనరేటర్లు వాడకుండా! మీరూ ఇలా లీగల్గా మీకంటూ ఓ కార్డ్ని క్రియేట్ చేసుకోదలుచుకుంటే ఈ వీడియో ఫాలో కావాల్సిందే. దీనిలో నా పేరుతో ఓ క్రెడిట్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకున్నానో చూసేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Create Virtual Credit Card For You, virtual credit card, online shopping, online services, credit card, banking, games, products, applications, games, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1jS1PXN