Sridhar Nallamothu
What is the Powerful Call Recorder for Android?
మీ ఫోన్ కాల్స్ని (రెండు వైపులా వాయిస్ perfectగా) రికార్డ్ చేసుకోవడం ఎలా? Must Watch & Share చాలామంది ఫోన్ కాల్స్ని రికార్డ్ చెయ్యడానికి చాలా రకాల సాఫ్ట్వేర్లు ప్రయత్నించే ఉంటారు. అయితే మనకు లభించే సాఫ్ట్వేర్లన్నీ మన వాయిస్ బానే రికార్డ్ చేస్తాయి గానీ, ఫోన్లో అవతల వాళ్లు మాట్లాడే వాయిస్ అస్సలు విన్పించనంత తక్కువగా రికార్డ్ అవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ సాయంతో అధికశాతం ఫోన్ మోడళ్లలో క్వాలిటీగా వాయిస్ కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu What is the Powerful Call Recording Software for Android, Android Call Recorder, Phone Call Recorder, Call Recorder, Android, Android Tips, Google Play Store, Android Premium Apps, Paid Apps, Android Applications, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ih3ae8