Back to photostream

How To Prevent Kids, Strangers Purchasing Apps On Your Android Phones?

మీ ఫోన్లో పిల్లలూ, ఇతరులూ Paid అప్లికేషన్లు కొని మీ జేబులు ఖాళీ చేయకుండా ఇలా సెట్ చేయండి Must Watch & Share మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే పిల్లలు దాంట్లో ఆడుకుంటూ ఏదైనా గేమ్ పెయిడ్ వెర్షన్లని డౌన్లోడ్ చేసేయడమూ, దాంతో మన అమౌంట్ వేస్ట్ అవడమూ జరుగుతూ ఉంటుంది. సో మీకు తెలీకుండా ఇతరులు ఎవరూ Google Play Store నుండి పెయిడ్ అప్లికేషన్లని గుడ్డిగా కొనేయకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. వెంటనే అలా సెట్ చేసుకోండి. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How To Prevent Kids, Strangers Purchasing Apps On Your Android Phones, Android Tips, Google Play Store, Android Premium Apps, Paid Apps, Android Applications, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1jS1Rin

87 views
0 faves
0 comments
Uploaded on April 24, 2014
Taken on April 23, 2014