Back to photostream

How to Replace Text in Photo Captions? Full HD

ఫొటోల్లోని మేటర్ తీసేసి మీ స్వంత మేటర్ పెట్టాలనుకుంటున్నారా? ఇంత ఈజీ!...Must Watch & Share Facebook వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ, ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లోనూ కేప్షన్లతో కూడిన ఫొటోలు కన్పిస్తుంటాయి. వివిధ Facebook పేజీల్ని నిర్వహించే వారు వాటిని కష్టపడి ఫొటోషాప్లో మోడిఫై చేసి తమ స్వంత మేటర్ టైప్ చేస్తుంటారు. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకే ఒక్క నిముషంలో ఏ ఫొటోలో ఉన్న మేటర్ స్థానంలో అయినా మీరు కోరుకున్న మేటర్ మార్చేసుకోవచ్చు.. ఎలాంటి ఫొటోషాప్ skills అవసరం లేదు. పూర్తిగా ఫొటో కేప్షన్లు, కొటేషన్లని తరచూ వాడే వారికి ఉపయోగపడే టెక్నిక్ ఇది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ Google Chrome ఎక్స్ టెన్షన్ లింక్ ఇది: ift.tt/1f5e1Hc ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Google Chrome, Google Chrome Extension, Edit Photos, Photos, Facebook, Facebook Photos, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1tFv5aX

56 views
0 faves
0 comments
Uploaded on April 24, 2014
Taken on April 24, 2014