Back to photostream

How To Uninstall Waste Android System Applications?

మీ ఫోన్తో పాటు వచ్చిన చెత్త అప్లికేషన్లు ఇలా తొలగించుకోండి Must Watch & Share కొత్తగా ఫోన్ కొన్న వెంటనే అందులో ఉండే అనేక డీఫాల్ట్ అప్లికేషన్లని అస్సలు మనం వాడకపోగా అవి భారీ మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్ని ఆక్రమించి ఫోన్ని స్లో చేస్తుంటాయి. ఫోన్తో పాటు ఇంటర్నల్ మెమరీలో ఇన్స్టాల్ చేయబడి వచ్చిన ఇలాంటి చెత్త అప్లికేషన్లని తొలగించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఫోన్ పనితీరు ఎంత వేగంగా మారుతుందో మీరే గమనించవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How To Uninstall Waste Android System Applications, Android, Android Tips, Android Tricks, Android Applications, Stock Applications, Samsung, Sony, HTC, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ih3auH

55 views
0 faves
0 comments
Uploaded on April 24, 2014
Taken on April 23, 2014