Back to photostream

How to Add Attractive Email Signatures to Your Mails?

మీరు పంపించే మెయిల్స్కి క్రింద మీ ఫొటోతో కూడిన ఆకర్షణీయమైన సిగ్నేచర్లు కావాలా?...Must Watch & Share మనం ఎవరికైనా Mail కంపోజ్ చేసి పంపినప్పుడు ఆ మెయిల్ క్రింద మన ఫొటో, మన వెబ్సైట్, మెయిల్ ఐడి, Facebook వంటి వివిధ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ల లింకులూ పొందుపరిస్తే బాగుంటుంది కదా.. అలా చేస్తే చూడడానికీ ప్రొఫెషనల్గా ఉంటుంది, మనల్ని ఫాలో అవ్వాలనుకునే వారు ఆ లింకులు క్లిక్ చేసి ఫాలో అవగలుగుతారు. సో మీరూ మీరు పంపించే మెయిల్స్కి క్రింద ఇలా ఆకర్షణీయమైన ఫొటో సిగ్నేచర్లు అమర్చుకోదలుచుకుంటే ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Gmail Signatures, Gmail, Google, mail signature, Google Chrome, Chrome, Chrome Extension, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1nmZpmV

68 views
0 faves
0 comments
Uploaded on May 7, 2014
Taken on May 6, 2014