Sridhar Nallamothu
How to Not Miss Important External Sound While Listening to Music?
హెడ్ఫోన్తో పాటలు Full Volumeలో పాటలు వింటూ కూడా ముఖ్యమైన బయటి మాటలు వినేయొచ్చు ఇలా...Must Watch & Share చెవిలో హెడ్ఫోన్లు తగిలించుకుని పాటలు వింటుంటే ఎవరో వచ్చి పెద్దగా ఏదో చెప్తుంటారు మనకు ఏమీ అర్థం కాక హెడ్ఫోన్లు తీసేసి వాళ్లేం చెప్తున్నారో వినాల్సి వస్తుంది. అలాగే వెహికిల్పై డ్రైవ్ చేసేటప్పుడూ ఇలా హెడ్ఫోన్లు తగిలించుకుని పాటలు వింటూ వెళ్లడం వల్ల దగ్గరగా వచ్చిన వెహికిల్స్ హారన్లు కూడా విన్పించక చాలామంది ప్రమాదాల బారిన పడుతూ ఉంటుంటారు. ఈ తరహా సమస్యలకు ఈ వీడియోతో మీరు ఛెక్ పెట్టేయొచ్చు. ఓ పక్క పాటలు ఎంజాయ్ చేస్తూనే మధ్యలో ఎవరైనా మనల్ని ఉద్దేశించి మాట్లాడితే పాటలు కొన్ని క్షణాలు ఆగిపోయి వారి మాటలు మనకు హెడ్ఫోన్ ద్వారా మన చెవిలోకి విన్పించబడితే అద్భుతంగా ఉంటుంది కదూ.. చెవిలో నుండి హెడ్సెట్ తీసేయాల్సిన పనిలేదు. సో ఈ వండ్రఫుల్ ఐడియా ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడండి. గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/UV9Pes #computerera #telugu Android Tips, Android Apps, Android Music, Music Playback, External Sounds, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rDs4a7