Sridhar Nallamothu
How to Stop Yours Phone Music Application Automatically While you are Sleeping?
పాటలు వింటూ నిద్రలోకి పోతున్నారా? Music ఆటోమేటిక్గా ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు Must Watch & Share చాలామందికి నిద్రపోయేటప్పుడూ, ప్రయాణాల్లోనూ ఇయర్ఫోన్లు తగిలించుకుని పాటలు వినడం అలవాటు. అలా పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. దీంతో ఆ పాటలు అలా ప్లే అయిపోతూ మధ్యలో నిద్రాభంగం కలగడం గానీ, మెలకువ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంటుంది. కేవలం నిద్ర పాడవడమే కాకుండా ఇలా పాటలు ప్లే అయిపోతూ ఉండడం వల్ల బ్యాటరీ కూడా వేస్ట్ అయిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓ అద్భుతమైన సొల్యూషన్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు నిద్రలోకి జారుకున్న తక్షణం ఇది గుర్తించి మీ ఫోన్లో Music Playerని ఆఫ్ చేస్తుంది. లేదా ముందే ఓ టైమ్ సెట్ చేసుకుని మీరు వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. ఆ టైమ్ పూర్తయ్యాక Music దానంతట అదే ఆఫ్ చేయబడుతుంది. సో మిస్ అవకుండా దీన్ని ట్రై చేయండి. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Stop Yours Phone Music Application Automatically While you are Sleeping, Androip Tips, Android Apps, Android Music, Music Player, Songs, Phone Songs, Samsung, HTC, Sony, Nokia, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1oT9HMc