Back to photostream

How to Find Classified Information for Any Type of Service?

సినిమాలూ, రెస్టారెంట్లు, ఎలక్ట్రీషియన్ వంటి ఏ కాంటాక్ట్ డీటైల్స్ కావాలన్నా! Must Watch & Share మీ ఇంట్లో అర్జెంటుగా ఎలక్ట్రీషియన్ అవసరం అయితే.. ఎవరి నెంబరూ మీ దగ్గర లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వంటి రెగ్యులర్గా మనకు అవసరం అయ్యే వ్యక్తులు మనకు దగ్గర్లో ఎవరున్నారో తెలుసుకోవడంతో పాటు.... ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతోందీ, ఏ థియేటర్ మనకు ఎంత దూరంలో ఉందీ, అలాగే మనకు నచ్చిన వెరైటీ ఫుడ్ దొరికే రెస్టారెంట్ల వివరాలూ, ఇంకా రోజూ మనకు అవసరం అయ్యే పలు రకాల సమాచారం పొందడానికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. సో ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ తప్పనిసరిగా ఈ సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Get Any type of Classified Information with your Phone, JustDial App, JustDial, Samsung, HTC, Sony, Nokia, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1eAae2h

90 views
0 faves
0 comments
Uploaded on March 23, 2014
Taken on March 22, 2014