Back to photostream

How to Find Big Mails in Gmail in order to Regain Free Space?

మీ Gmail స్పేస్ తగ్గిపోతోందా? ఈజీగా ఇలా పెంచేసుకోండి...Must Watch & Share Gmail, ఇతర గూగుల్ ప్రోడక్టులకు కలిపి Google కొంత ఉచిత స్పేస్ అందిస్తుంటుంది కదా.. అయితే ఏళ్ల తరబడి Gmail వాడుతున్న వారికి వారి Free Space తగ్గిపోవడం సహజం. కొన్నిసార్లు Space పూర్తిగా నిండిపోతుంది కూడా! సో మీకూ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీ inboxకి వచ్చిన మెయిల్స్, అటాచ్మెంట్లలో ఎక్కువ స్పేస్ ఆక్రమించిన మెయిల్స్ని సులభంగా గుర్తించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. గమనిక: Gmail వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Find Big Mail, Gmail, Gmail Storage, How to increase Gmail Storage, Gmail Tips, Windows Tips, computer, pc, laptop,, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/OJrJUa

218 views
0 faves
0 comments
Uploaded on March 22, 2014
Taken on March 21, 2014