Back to photostream

How to Block Porn Content & Games to Safeguard Your Children?

మీ పిల్లలు ఫోన్లో అశ్లీల సమాచారం యాక్సెస్ చేయకుండా, గేమ్స్ ఎక్కువ ఆడకుండా ఇలా Restrict చేయొచ్చు Must Watch & Share పిల్లలు గొడవ చేస్తున్నారని ఫోన్లు, టాబ్లెట్లు కొనిపెడుతూ ఉన్నారు పేరెంట్స్. తీరా కొన్నాక పేరెంట్ గమనించనప్పుడు వాళ్లు పొరబాటున అశ్లీల వెబ్సైట్లు వంటి వాటి బారిన పడితే కష్టం కదా? అలాగే చాలామంది పిల్లలు గంటల తరబడి గేమ్స్కి అతుక్కుపోతున్నారు. దీంతో స్టడీస్ దెబ్బతింటున్నాయి. ఈ నేపధ్యంలో గేమ్స్ మీరు సెట్ చేసిన టైమ్లోనే ఆడేలా, మిగతా సమయంలో అవి రన్ అవకుండా ఉండేలా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చూపించినట్లు మీరు మీకు నచ్చిన సెట్టింగులు చేసుకోవచ్చు. గమనిక: భావి తరాల భవిష్యత్ ముఖ్యం అనుకునేవారు తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Block Porn Content & Games to Safeguard Your Children, Android Phone, Android Tablet, Samsung, HTC, Sony, Nokia, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/PWhxZF

309 views
0 faves
0 comments
Uploaded on March 21, 2014
Taken on March 20, 2014