Sridhar Nallamothu
How to Fix Washed out Colors issue in VLC Player?
How to Fix Washed out Colors issue in VLC Player? VLC Playerలో వీడియో డల్గా ఉంటుంది కదా.. ఇలా సరిచేసుకోండి Must Watch & Share ఒకటే వీడియోని అటు VLC Playerలోనూ, ఇటు Windows Media Playerలోనూ ప్లే చేస్తే VLC Playerలో కలర్స్ తేలిపోయినట్లుగా ఎబ్బెట్టుగా అన్పిస్తాయి. Windows Media Playerలో మాత్రం వీడియో బ్రహ్మాంఢంగా ఉంటుంది. ఈ కారణం చేత చాలామంది వీడియోల్ని ప్లే చెయ్యడానికి Windows Media Player వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ మీకు VLC ఇష్టం ఉండి ఉంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా చూపించినట్లు ఓ చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా VLCలో కలర్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీరే గమనించవచ్చు. సో వెంటనే మీ VLC Playerలో నేను ఈ వీడియోలో చూపించినట్లు మార్పులు చేసుకోండి. గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Fix Washed out Colors issue in VLC Player, Windows Media Player, VLC Player, Movie Playback, Video Playback, Windows 7, Windows 8, Windows XP, VLC Tweaks, Microsoft Windows, Windows Tips, computer, pc, laptop,, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1lSxSsq