Back to photostream

How to Save Battery by Automatically Disable Enable Wifi According to Location?

How to Save Battery by Automatically Disable Enable WiFi According to Location మీ ఫోన్ Wi-Fiని ఆటోమేటిక్గా ఆన్, ఆఫ్ చేస్తూ బ్యాటరీ ఇలా ఆదా చేసుకోవచ్చు.. Must Watch & Share మీ ఇల్లు, ఆఫీస్ దాటికే WiFi ఉండదు.. అలాంటప్పుడు ఫోన్ దగ్గర్లో WiFi నెట్వర్క్లు ఏం ఉన్నాయా అని వెదుకుతూ ఉంటుంది. దీనివల్ల చాలా బ్యాటరీ వేస్ట్ అయిపోతుంది. అలాగని WiFiని చీటికీ మాటికీ ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవాలన్నా అది పెద్ద చిరాకు. ఈ నేపధ్యంలో మీరు రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే WiFi నెట్వర్క్ పరిధి దాటి ఎక్కడకు బయటకు వెళ్లినా మీరేం కష్టపడాల్సిన పనిలేకుండా WiFi ఆటోమేటిక్గా డిసేబుల్ చేయబడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరి. ఖచ్చితంగా ఈ టెక్నిక్ ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్కీ భారీ మొత్తంలో బ్యాటరీ ఆదా చేస్తుంది, చాలా శ్రమ తగ్గిస్తుంది కూడా! గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Save Battery by Automatically Disable Enable WiFi According to Location, Androip Tips, Android Apps, Android Lock, Phone Lock, Samsung, HTC, Sony, Nokia, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1gd4jlW

172 views
1 fave
0 comments
Uploaded on March 20, 2014
Taken on March 19, 2014