Back to photostream

How to Get Quality Food While Travelling with Indian Railways?

రైలు ప్రయాణాల్లో మంచి రెస్టారెంట్ల నుండి ఫుడ్ కావాలా? Must Watch & Share దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ట్రైన్లో వచ్చే మీల్స్ చూస్తే విరక్తి పుట్టక తప్పదు. అంత ఘోరంగా ఉంటుంది. ఈ బాధ భరించలేక చాలామంది ఏదో ఒకటి తినడానికి వెంట తీసుకెళుతూ ఉంటారు. దీంతో అదనపు లగేజ్ భారం అవుతుంది. ఈ బాధలేమీ లేకుండా మీరు జర్నీ చేసే రూట్లో ఏ ఊళ్లో కావాలంటే ఆ ఊళ్లో ఉన్న మంచి రెస్టారెంట్ నుండి మీరు కోరుకున్న బిర్యానీలూ, మీల్స్, ఇతర వెరైటీలు వేడివేడిగా మీరు ఆ స్టేషన్ చేరుకునే సమయానికి తెప్పించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. కొద్దిగా పేరున్న ఊళ్లల్లో మీకు ఖచ్చితంగా కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది. అమౌంట్ మీరు ఆన్లైన్లోనే చెల్లించొచ్చు, లేదా మీకు మీ బెర్త్ దగ్గరకు ఫుడ్ తీసుకు వచ్చాకా చెల్లించొచ్చు. గమనిక: తరచూ ప్రయాణాలు చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Get Quality Food While Travelling in Indian Railways, Quality Food, Food, Food Varieties, South Indian Food, North Indian Food, Indian Railways, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1j2hjN9

108 views
0 faves
0 comments
Uploaded on March 19, 2014
Taken on March 19, 2014