Sridhar Nallamothu
How to Set Night Mode in Android Phone to Reduce Eye Strain?
మీ ఫోన్లో Night Mode సెట్ చేసుకుని కళ్లపై వత్తిడి ఇలా తగ్గించుకోవచ్చు? Must Watch & Share ప్రయాణాల్లో ఉన్నప్పుడో, ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయాల్లో గేమ్స్, బుక్స్ వంటివి ఫోన్లో చదువుతుంటేనో వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గానీ దీని ద్వారా బ్రైట్నెస్ తగ్గించినా కళ్లపై వత్తిడి పడుతూనే ఉంటుంది, ఇతరులకు లైటింగ్ వస్తుంటుంది కూడా! దీనికి భిన్నంగా స్క్రీన్ బ్రైట్నెస్పై ఓ ఫిల్టర్ని అప్లై చేసే ఓ అద్భుతమైన అప్లికేషన్ని ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించాను, దీన్ని వాడారంటే గనుక మీ ఫోన్ని Night Modeలోకి మార్చుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలగదు, మీ కళ్లూ ఎంతసేపు ఫోన్ వాడినా రాత్రి సమయాల్లో వత్తిడికి గురి కావు. సో ట్రై చేయండి. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Set Night Mode in Your Phone to Reduce Eye Strain, Androip Tips, Android Apps, Android Lock, Phone Lock, Samsung, HTC, Sony, Nokia, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1kZ06Eu