Back to photostream

How to Track Your Friends Activity on your Phone in Your Absense

మీకు తెలీకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఏమేం చూశారో ఇలా తెలుసుకోండి? Must Watch & Share కొన్నిసార్లు మనం ఫోన్ని అలా వదిలేసి పక్కకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మనకు తెలీకుండా మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు మన ఫోన్లోని అప్లికేషన్లు, గేమ్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. మనం అభిమానించే వ్యక్తులు అయితే ఫర్లేదు గానీ వేరే ఎవరో మన ఫోన్లోని calls, sms, whatsapp మెసేజ్ల వంటివి ఓపెన్ చేసి చూస్తే మనస్సుకి కష్టంగా అన్పిస్తుంది కదా... ఈ నేపధ్యంలో మీరు లేనప్పుడు ఎవరైనా మీ ఫోన్లో ఏయే అప్లికేషన్లు, గేమ్లూ ఓపెన్ చేశారో ఓ రిపోర్ట్ రూపంలో తెలుసుకునే ఓ అద్భుతమైన అప్లికేషన్ని ఈ వీడియోలో పరిచయం చేశాను. ఇది iOS ఆధారిత ఫోన్లు, టాబ్లెట్లలో పనిచేస్తుంది. గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/1jtpp0C iPhone, iPad, iOS, Apple iPhone, iPhone Tricks, iPhone Apps, iOS7 Apps, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1gqX6sH

127 views
0 faves
0 comments
Uploaded on March 16, 2014
Taken on March 16, 2014