Back to photostream

How to Set Week Name also in Windows System Tray along with Date Time

మీ విండోస్లో టైమ్ పక్కనే వారం కూడా చూపించబడాలా? Must Watch & Share కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు తరచూ system tray వైపు చూస్తూ టైమ్ గమనించుకోవడం చాలామందికి అలవాటు. చాలాసార్లు కేవలం సమయం మాత్రమే కాకుండా ఆరోజు ఏ వారమో కూడా చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మన భారతీయులకు ఒక్కో వారం ఒక్కో సెంటిమెంటో, మరో లింకో ముడిపడి ఉంటుంది కాబట్టి. కానీ డీఫాల్ట్గా system trayలో వారం మాత్రం కన్పించదు కదా! సో వర్రీ అవ్వాల్సిన పనిలేదు. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా ఇకపై మీకు వారం పేరు కూడా ఎల్లప్పుడూ system trayలో కన్పించే విధంగా సెట్ చేసుకోవచ్చు. గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Set Week Name Also in Windows System Tray, Windows 7, Windows 8, Windows XP, Windows Tweaks, Microsoft Windows, Windows Tips, computer, pc, laptop,, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1e7demz

74 views
0 faves
0 comments
Uploaded on March 16, 2014
Taken on March 16, 2014