Back to photostream

How to Verify any Gmail ID Without Sending Test Mail?

మెయిల్ ఐడి Validనా కాదా ఇలా ఛెక్ చేయండి? Must Watch & Share మన దగ్గర మన ఫ్రెండ్స్వి చాలా మెయిల్ ఐడిలు ఉండొచ్చు, అవి పనిచేస్తుంటాయన్న అపోహలో ఉంటుంటాం, కానీ తీరా ఏదో అర్జెంట్ అవసరం కొద్దీ అవతలి వారికి మెయిల్ చేస్తే అది bounce అయి వస్తుంది. అలాగని మన దగ్గర ఉన్న ప్రతీ మెయిల్ ఐడినీ ఇలా టెస్ట్ మెయిల్ పంపించి చూడలేం కదా.. ఈ నేపధ్యంలో అసలు మన దగ్గర ఉన్న మెయిల్ ఐడిలు పనిచేస్తున్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకోవడానికి ఓ అతి సులభమైన పద్ధతిని ఈ వీడియోలో చూపించాను. గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Verify Mail ID, How to verify Gmail, Gmail Tips, Windows Tips, , computer, pc, laptop,, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1o7qcE4

145 views
0 faves
0 comments
Uploaded on March 15, 2014
Taken on March 15, 2014