Back to photostream

How to Download Valuable Content for Students and Research Scholars?

మీరు స్టూడెంటా.. కెరీర్లో దూసుకుపోవాలంటే ఇది ఉపయోగించుకోండి Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1b0WpKQ లాప్టాప్లో పైరేటెడ్ సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడడం, ఇంజనీరింగ్ని కూడా ఏదో మామూలు అకడమిక్ కోర్సులా పూర్తి చెయ్యాలనుకునే స్టూడెంట్లనే మనం 95% మందిని చూస్తుంటాం. భారీ మొత్తంలో ఎడ్యుకేషనల్ కంటెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నెట్లో ఉన్నా వెదికి పట్టుకునే తీరికా, ఇంట్రెస్ట్ లేక అలా అలా గడిపేస్తుంటారు అందరూ.. మీరు స్టూడెంట్లు గానీ, రీసెర్చ్ స్కాలర్లు గానీ అయి ఉండీ వివిధ సబ్జెక్టులపై నాలెడ్జ్ కోసం కష్టపడి వెదుకుతూ ఉంటే ఈ వీడియోలో నేను చూపించిన సైట్ మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ అవకండి. గమనిక: విద్యార్థులైన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1b0WpKQ ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to download Valuable Content for Students & Research Scholars? Do you want to download 1.67TB for your education & research purpose? Sharing data is hard. Emails have size limits, and setting up servers is too much work. So here I am introducing one excellent distributed system for sharing enormous datasets -- for researchers, by researchers. The result is a scalable, secure, and fault-tolerant repository for data, with blazing fast download speeds. Don't forget to Like & Share this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil How to download Valuable Content for Students & Research Scholars, students, study, research, indian student, torrent, educational torrent, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1b0WpKQ

109 views
0 faves
0 comments
Uploaded on February 5, 2014
Taken on February 4, 2014