Back to photostream

How to Change Folders to Desired Colors Full HD

How to Change Folders to Desired Colors Full HD ఈజీగా గుర్తించగలిగేలా Foldersకి మీకు నచ్చిన కలర్స్ ఇలా పెట్టుకోవచ్చు.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1cA6b04 మీరు వెచ్చించవలసిన సమయం: 1.47 Secs మన కంప్యూటర్లో C, D, E, F వంటి రకరకాల డ్రైవుల్లో భారీ సంఖ్యలో ఫోల్డర్లు ఉన్నప్పుడు మనకు కావలసిన ఫోల్డర్ని చూసిన వెంటనే గుర్తించడం కష్టంగా ఉంటుంది. అలాగని Search వాడాలన్నా అంతగా ఇంట్రెస్ట్ రాదు. ఈ నేపధ్యంలో ఒక్కో ఫోల్డర్కీ దానికి సూటబుల్ అయ్యే మనకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా! కలర్స్ని బట్టి ఫోల్డర్లని గుర్తించడం చాలా సులభం. ఈ వీడియోలో మీ ఫోల్డర్లకి కలర్స్ ఎలా సెట్ చేసుకోవచ్చో ప్రాక్టికల్గా చూపించడం జరిగింది.. సో మిస్ అవకండి.. గమనిక: పిసి, లాప్టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1cA6b04 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu సాఫ్ట్ వేర్ లింక్ ఇది: ift.tt/1lkXcrU How to Change Folders to Desired Colors Full HD, windows tips, windows tricks, windows 7, windows vista, windows 8, windows 8.1, windows xp, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1cA6b04

116 views
0 faves
0 comments
Uploaded on January 5, 2014
Taken on January 5, 2014