Back to photostream

How to Use Extended Batteries for Phones Cameras Full HD

How to Use Extended Batteries for Phones Cameras Full HD మీ ఫోన్లో, కెమెరాలో ఉన్న దాన్ని తీసేసి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ పెంచుకోవచ్చని తెలుసా ? Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/JPOv9T మీరు వెచ్చించాల్సిన సమయం: 2.25 Secs మనకు ఫోన్లలోనూ, కెమెరాల్లోనూ, కామ్కార్డర్లలోనూ చాలా తక్కువ కెపాసిటీ బ్యాటరీలే వస్తుంటాయి. కొన్న కొత్తలో అవి బానే ఉంటాయి గానీ, కొద్దిరోజులకే బ్యాకప్ తగ్గిపోతూ ఉంటుంది. ఫోన్లకీ, కెమెరాలకూ extended batteries దొరుకుతాయనీ, వాటిని వాడొచ్చనీ చాలామందికి తెలీదు. Extended Batteries వాడడం ద్వారా 2-3 రెట్లు ఎక్కువ బ్యాకప్ పొందొచ్చు. ఉదా.కు.. నా Galaxy Noteనే తీసుకుంటే ఫోన్ ఒరిజినల్ బ్యాటరీ WiFi, GPS ఎనేబుల్ చేసీ, కొన్ని ఫోన్ కాల్స్, 3-4 గంటలు స్క్రీన్ ఆన్లో వాడితే ఒక రోజు బ్యాకప్ ఇచ్చేది కాస్తా extended బ్యాటరీ వాడాక 3 రోజుల బ్యాకప్ ఇస్తోంది. సో Extended Batteries గురించి మీకు అవగాహన కలగడం కోసం ఈ వీడియో డెమో చేయడం జరిగింది. సో మిస్ అవకండి. గమనిక: మొబైల్, కెమెరాలూ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/JPOv9T ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/JPOv9T

102 views
0 faves
0 comments
Uploaded on January 4, 2014
Taken on January 3, 2014