Back to photostream

How to Reset Windows 7 Adminstrator Password without using any Third party software?

How to Reset Windows 7 Adminstrator Password without using any Third party software మీ Windows పాస్వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1eIFTAo మీరు వెచ్చించవలసిన సమయం: 4.28 Secs మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ift.tt/1dHUFCl అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్ని డౌన్లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. గమనిక: పిసి, లాప్టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1eIFTAo ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu windows tips, windows tricks, microsoft, windows 7, windows 8, windows 8.1, , howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1eIFTAo

118 views
0 faves
0 comments
Uploaded on December 27, 2013
Taken on December 27, 2013