Sridhar Nallamothu
How to Convert Printed Telugu Text in to Unicode Text? Telugu OCR
ప్రింట్ చేయబడిన తెలుగు పేజీల్ని మళ్లీ టైప్ చేయకుండానే textగా పొందాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1bnlAX4 మీరు వెచ్చించవలసిన సమయం: 1.54 Secs మీ దగ్గర ఓ న్యూస్పేపర్ క్లిప్పింగో... ఇ-పేపర్ ఫొటోనో ఉంటే.. దానిలోని మేటర్ మొత్తం తిరిగి టైప్ చేయాల్సిన పనిలేకుండా ఎడిటబుల్ టెక్ట్స్గా పొందాలా? ఇంగ్లీష్కైతే అనేక OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) సాఫ్ట్వేర్లు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ తరహా సదుపాయం లేని కొరత ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీరుతుంది. తిరిగి టైప్ చేయించి, డిజిటల్ రూపంలోకి తీసుకు రావడానికి అవకాశం లేకుండా పోయిన ఎన్నో పురాతన గ్రంధాలూ, వాటి సారాంశం భవిష్యత్ తరాలకు అందజేసే ఈ టెక్నాలజీ పుస్తకాల రచయితలకూ, ప్రచురణారంగంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్యవ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడే ఈ పద్ధతిని మీరూ పంచుకోవడం ద్వారా తెలుగు మనుగడకు సహకరించగలరు. గమనిక: తెలుగుని అభిమానించే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1bnlAX4 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu telugu ocr, telugu optical character recognition, telugu typing, telugu text, telugu textbooks, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/InWMCd