Back to photostream

Every Women Must Have this Great Application Full HD

Every Women Must Have this Great Application Women safety in India is a big challenge nowadays. Yesterday Nirbhaya today Abhaya tomorrow some another fancy name which is tagged by Department, are victims of unsafe environments in India.Not only Women, everybody facing lot of social problems while living in public life. In such a risky situations, only Technology can help us to get rid of such problems upto certain extent. In this video I demonstrated one excellent Android application which will be helpful for every Indian citizen. Don't forget to Like & Share this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీరు చూసేలోపే Windows Notifications మాయమైపోతున్నాయా? Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1cN2MSs మీరు వెచ్చించవలసిన సమయం: 3,02 Secs మొన్న నిర్భయ, నిన్న అభయ.. రేపు పోలీస్ డిపార్ట్మెంట్చే tag చెయ్యబడే మరో పేరూ... సొసైటీలో జరుగుతున్న అకృత్యాలకు బలవుతున్న వారెందరో.. టెక్నాలజీ ద్వారా మహిళలు కొంత మేర ఎలా రక్షణ పొందొచ్చో గతంలో ఈ లింకులో ఓ వీడియో చేశాను.. ift.tt/1dfhais ఇప్పుడు ఇంతకంటే మెరుగైనదీ.. కేవలం మహిళలకే కాకుండా ఆపదలో ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే మరో అద్భుతమైన అప్లికేషన్ని ఈ వీడియోలో పరిచయం చేయడం జరిగింది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కొన్ని సెకండ్లలో తమ ఆత్మీయుల్ని ఈ అప్లికేషన్ ద్వారా అలర్ట్ చేయవచ్చు.. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సిన పనిలేదు.. పోలీస్, Fire, అంబులెన్స్, గృహ హింస, ర్యాగింగ్, దొంగతనం వంటి అనేక ప్రమాదకర సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. అంతే కాదు మీరు రోడ్ మీద వెళ్తుంటే manhole తెరుచుకుని ఉందా... లేదా అర్జెంటుగా ఎవరికైనా రక్తం కావాలా.. లేదా ఏ అధికారి అయినా లంచం అడుగుతున్నారా.. లేదా మీరు ప్రయాణిస్తున్న వాహనం చెడిపోయి మధ్యలో ఇరుకున పడ్డారా... ఇలాంటి అనేక సమస్యలకు ఈ అప్లికేషన్ పరిష్కారంగా నిలుస్తుంది. గమనిక: సో మీరూ మీ ఆత్మీయులూ, స్నేహితులూ ఇబ్బందుల పాలు కాకుండా రక్షించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1cN2MSs ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Every Women Must Have this Great Application, emergency android application, nirbhaya, India, India Gang Rape, robbery, theft, bloor donor, fire, ambulance, accident, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial ift.tt/1cN2MSs

785 views
0 faves
0 comments
Uploaded on November 11, 2013
Taken on November 10, 2013