Back to photostream

How to Attach EXE Files with EMails? Full HD

How to Attach EXE files with Emails? Gmail would not allow to attach .exe format file. If you try to attach an executable file(.exe) then Gmail would prompt a message saying "file is an executable file. For security reasons, Gmail does not allow you to send this type of file". But there are few workarounds to attach EXE files to mails. In this video I demonstrated one working method to attach EXE files to Mails. Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మెయిల్తో పాటు EXE ఫైళ్లూ పంపాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 2.51 Secs మీ ఫ్రెండ్స్కి ఏదైనా చిన్న సాఫ్ట్వేర్ని మెయిల్ ద్వారా పంపాలంటే కుదరదు కదా? EXE ఫైళ్లని అటాచ్ చెయ్యడానికి Gmail వంటివి ఒప్పుకోవు. అలాంటప్పుడు ఫైల్ హోస్టింగ్ సైట్లతో కుస్తీపట్టే కన్నా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే చాలా ఈజీగా మీ మీ దగ్గర ఉన్న EXE ఫైళ్లని ఎంచక్కా మీకు కావలసిన వారికి Mail అటాచ్మెంట్గానే పంపించుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా? గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Gmail tips, Gmail tricks, how to attach a file in gmail, attach exe file, mail attachment, Gmail, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, కెమెరా, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial ift.tt/1cbaIrx

606 views
0 faves
0 comments
Uploaded on November 10, 2013
Taken on November 9, 2013