Sridhar Nallamothu
How to Download Complete Wikipedia to your Computer? Full HD
How to Download Complete Wikipedia to your computer? Would you like to download the entire Wikipedia on your computer for offline reading? Well, here is excellent option to consider. Wikipedia, the world's largest encyclopedia, provides database dumps of all their wikis that one can download for free and thus access the entire Wikipedia content on computers that are not connected to the Internet. The database dumps are frequently updated and include every single article that's available on the main Wikipedia website. The dumps are available as .xml.bz2 files that you can easily open on your computer using the tool I demonstrated in this video tutorial. Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీ కోసం, మీ పిల్లల కోసం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాని పూర్తిగా మీ పిసిలోకి ఇలా డౌన్లోడ్ చేసుకోండి Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 1.47 Secs మనకు కొత్త సినిమాలు డౌన్లోడ్లు చేసుకోవడం తెలుసు గానీ... గుండిసూది నుండి రాకెట్ వరకూ ప్రతీ దాని గురించీ సమాచారం ఉండే వికీపీడియాని పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవడం తెలీదు. కనీసం ఆ ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండదు. భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తే సమాజం పదికాలాల పాటు మెరుగ్గా ఉంటుందని గతంలో పెద్దలు నమ్మేవారు.. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తూ.. బాధ్యత మరుస్తున్నారనుకోండి.. మీరు కావచ్చు.. మీ పిల్లలు కావచ్చు దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వికీపీడియాని మీ పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపై నెట్ కనెక్షన్తో సంబంధం లేకుండా వికీపీడియాని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గమనిక: నాలెడ్జ్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Download Complete Wikipedia to your computer, download wikipedia, wikipedia, wikipedia telugu, wikipedia english, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, కెమెరా, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos ift.tt/1c3Utws