Back to photostream

How to Speed Up Any Android Phone By Disabling Animations Full HD

How to Speed Up Any Android Phone By Disabling Animations Full HD Does your smartphone responding slow? Like Winddows, Android phones & tablets, too display animations when moving between apps andvarious home screens. These animations look very slick, but they waste time — especially on fast phones, which could switch between apps instantly if not for the animations. Disabling these animations will speed up navigating between different apps and interface screens on your phone, saving you time. You can also speed up the animations if you'd rather see them. Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీ Android ఫోన్ వేగంగా రెస్పాండ్ అవడానికి ఇలా చేయండి Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/17eyi9x మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs ఫోన్లో వేర్వేరు స్క్రీన్ల మధ్య మారుతూ ఉన్నప్పుడు కొన్ని ఏనిమేషన్ల వల్ల తెలీకుండానే పవర్ఫుల్ ఫోన్లలోనూ మనం కొంతసేపు వేచి ఉండవలసి వస్తుంటుంది. ఫోన్లోని వివిధ విండో ఏనిమేషన్లు, ట్రాన్సిషన్లను డిసేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు.. తద్వారా ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్నీ కొంతవరకూ వేగంగా మార్చుకోవచ్చు. అదెలా అన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/17eyi9x ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu android, smartphone, android smartphone, Samsung Galaxy Note 2, smartphone tips, smartphone tricks, smartphone tutorial, android smartphone tutorial, how to speedup smartphone, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, కెమెరా, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos ift.tt/17eyi9x

303 views
0 faves
0 comments
Uploaded on November 7, 2013
Taken on November 7, 2013