Back to photostream

How to findout your Windows Installation Date and Time Full HD

How to findout your Windows Installation Date and Time So, you want to find out when was the last time you installed Windows on your computer? Since you're going to watch this video, the answer to this question is probably Yes. I'm not sure about you, but many simply feel that re-installing Windows at regular intervals -- after a year, let's say -- keeps the system in optimal state. I wouldn't argue with that theory, but in such a case, having a reference date of your last Windows installation does make sense. Or you might want to know about the date and time of your Windows installation just out of curiosity. Fortunately, then there are several different ways available to do that, I am demonstrating one excellent standard way to get Windows Installation details! Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీరు విండోస్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవాలనుకుంటున్నారా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs చాలామంది తరచూ విండోస్ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏళ్ల తరబడి కదిలించకుండా వాడేస్తుంటారు.. ఎంత రిలయబుల్గా వాడుతున్నారన్నది అర్థం కావడం కోసం అస్సలు మీరు క్రితంసారి Windowsని ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో కరెక్ట్ తేదీ, సమయాలతో సహా తెలుసుకుంటే సరిపోతుంది. సో మీ విండోస్ ఇన్స్టలేషన్ ఎప్పుడు చేశారో కరెక్ట్గా తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu windows tips, windows tips and tricks, microsoft windows, windows xp, windows vista, windows 7, windows 8, windows 8.1, windows installation date, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, కెమెరా, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos ift.tt/1hORTPP

167 views
0 faves
0 comments
Uploaded on November 7, 2013
Taken on November 6, 2013