Gunturu Seshendra Sharma Son Saatyaki Exclusive Interview _ AP24x7

1) అదే నా రాస్తా

ఏ రాస్తా ప్రజా కోట్ల అడుగులతో పునీతం అయ్యిందో

అదే నా రాస్తా

ఏ రాస్తా నా దేశం శరీరంలో

పల్లెలగుండా పట్నాలగుండా

మండే రక్తనాళంగా పరుగెత్తుతొందో

అదే నా రాస్తా

ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో

గెలుస్తుందో ఓడుతుందో

కానీ ముందుకు పోతుందో

అదే నా రాస్తా

 

2) ఈ దేశపు ప్రాచీ రేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే

మండే నా గుండెను చీల్చి దాని మీద పెడతాను

ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తాను

ఇదిగో ! నేనొక చెమట బిందువును

కండల కొండల్లో ఉదయించే లోక బంధువును

 

2) ఈదేశపు గర్భ గుడిలో

దేవుడు జీర్ణమైపోయాడు

ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం

 

3) అవిగో తూర్పున జ్వాలలు

పీడిత మానవులెత్తిన

మోదుగు పువ్వుల మాలలు

వచ్ఛే తరాల కోసం చచ్చే వీరుల జ్వాలలు

 

4) నేనే మీ రాస్తానై కలలు కంటున్నాను

వడి వడిగా నడిచే మీ ముందడుగు కోసం

ఒక్క చిన్న తార తో దినమవుతుందా ?

కావాలి ఒక మండే సూర్యుడు

పదండి మీ జెండానై ఎగురుతాను

 

( ఆధునిక మహా భారతం లో సూర్య పర్వం / మండే సూర్యుడు కవిత సంకలనం లోనివి )

www.youtube.com/watch?v=wXeJkzDMi0s

----

Adhunika Maha Bharatam : Telugu Poetry

Author : Gunturu Seshendra Sharma

 

Pawan Kalyan , Popular Telugu Film Hero and Founder of Janasena Party and Saatyaki S/o Seshendra Sharma met on 3rd May 2016 . During this informal one to one closed door meet , Saatyaki requested Pawan Kalyan to finance reprint of Adhunika Mahabharatam , from which book he has been reciting poems in all his public meetings , citing specially Gunturu Seshendra Sharma as his one and only favorite poet. He readily agreed and by May end the book was ready and released in Seshendra's 9th Memorial Meet on 30 May 2016

www.facebook.com/Adhunika-Mahabharatam-Telugu-Poetry-3816...

www.youtube.com/watch?v=wXeJkzDMi0s

www.youtube.com/watch?v=-QM8dqvNsZk&t=79s

www.youtube.com/watch?v=wXeJkzDMi0s&t=2s

www.youtube.com/watch?v=fOuWbnElH7g

seshendrasharma.weebly.com

 

 

plus.google.com/collection/Iv9-FE

 

Adhunika Maha Bharatam : Telugu Poetry

Author : Gunturu Seshendra Sharma

www.facebook.com/Adhunika-Mahabharatam-Telugu-Poetry-3816...

www.youtube.com/watch?v=xykQQaTeYuQ

seshendrasharma.weebly.com

www.pawankalyanfans.com/pawan-kalyan/literature/aadhunika...

www.sakshi.com/news/movies/pawan-kalyan-letter-to-trivikr...

--------------

Shri.Pawan Kalyan Ji printed 2500 copies of this book.

It was released in Seshendra Sharma’s 9th Memorial Literary Meet held on 30th May 2016.

We express our soulful thanks to PK Ji for this timely help.

ప్రియ మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం

సృష్టి సమస్తమూ , చరాచర జగత్తు సమస్తమూ ,జగన్మాత , జగత్పిత

మీ మీద అత్యంత ఆనందోద్రేకాలతో తమ శుభాశీస్సులు , శుభాకాంక్షలు

శుభ దీవెనల కుంభ వృష్టి కురిపిస్తున్నారు . మీరు చేసిన మహత్కార్యం అంత్తటిది .

చలన చిత్రం అనే అద్భుత ప్రక్రియను మానవుడు కనిపెట్టిన నాటి నుంచి

ఈనాటి వరకు ఏ నటుడూ చేయని బృహత్కార్యానికి మీరు కర్త అయ్యారు .

contact :

Saatyaki S/o Seshendra Sharma

saatyaki@gmail.com , +91 9441070985 , +91 7702964402

 

797 views
0 faves
0 comments
Uploaded on February 21, 2018