Sridhar Nallamothu
Computer Era - Play Youtube Videos Movies on TV with Google Chromecast Telugu Full HD Demo
By this point, there are tons of ways to watch online content on your High Definition TV. Your media hub, your game console like PS3, your Blu-ray player—even your latest model HDTV itself might be able to access YouTube and Netflix etc through Internet TV facility. If you don't have those options, you can use set top box like the Roku 3 or Apple TV. The Google Chromecast is the least expensive way to access online services on your HDTV. In this video I demonstrated Google Chromecast functionality. Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/19xZiil Google Chromocastతో మీ టివిలో Youtube, Google Movies ఎలా ప్లే చేసుకోవచ్చు.. వీడియో డెమో Must Watch & Share వీడియో లింక్ ఇది: ప్రస్తుతం ఇండియాలో లభించని Google Chromecastని ఈ వీడియోలో ప్రాక్టికల్గా వాడి చూపించడం జరుగుతోంది. గూగుల్ సంస్థ అందిస్తున్న Chromecast అనే డివైజ్ ద్వారా నేరుగా టివిల్లో యూట్యూబ్, Google Play Movies, Netflix వంటి సర్వీసుల నుండి వీడియోల్ని ప్లే చేసుకోవచ్చు. మీ పిసి/లాప్టాప్లలో మీరు చూస్తున్న వెబ్ పేజీల్ని టివిలో చూసేయొచ్చు.. అలాగే మీ ఫోన్లో playlist క్రియేట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మీకు నచ్చిన వీడియోలు టివిలో చూసేయొచ్చు. ఈ చిన్న డివైజ్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూసేయండి మరి! గమనిక: ప్రతీ పిసి, టివి, మొబైల్ యూజర్కీ ఖచ్చితంగా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/19xZiil bit.ly/15fhqrB