Back to photostream

How to Practice C C++ Java etc Online?

Most of the Engineering students doesn't have own PCs. They depend on public internet cafe's for their practice purpose. But the systems in Internet Cafe's are outdated and they don't provide programming languages like C, C++, Java, HTML, PHP for practice purpose. Keeping this in mind I introduced one excellent website which provides all the programming languages online. You never need to all the popular languages installed on your system. Just open any web browser like Firefox, Chrome or Internet Explorer and start parcticing our programming language. Watch the entire procedure in the above video demo. Don't forget to Like this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/19xZiil మీరు స్టూడెంట్లా? జాబ్ కోసం లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నారా? అయితే ఇది మిస్ అవకండి Must Share ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది స్వంతంగా కంప్యూటర్ లేక బయట ఇంటర్నెట్ సెంటర్లపై ఆధారపడుతుంటారు. అలాగే పిసి ఉన్నా వివిధ కారణాల వల్ల C, C++, Java, PHP, HTML, Ruby వంటి వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు తమ కంప్యూటర్లలో లభించక ఎక్కువ సమయం ఇనిస్టిట్యూట్లలోనే ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటారు. ఈ వీడియో చూస్తే మీకు ఆ ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది. మీ పిసిలో ఏ లాంగ్వేజ్ లేకపోయినా, బయట ఇంటర్నెట్ సెంటర్లో కూడా ఏం లేకపోయినా సింపుల్గా ఈ వీడియోలో చూపించిన పద్ధతిని ఫాలో అవడం ద్వారా ఏ కంప్యూటర్లో అయినా మీరు నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతీ విద్యార్థికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/19xZiil bit.ly/13C5HCs

119 views
0 faves
0 comments
Uploaded on August 1, 2013
Taken on July 31, 2013