Back to photostream

How to Speedup Firefox for better Performance

Undoubtedly Firefox's best browser with plenty of options, but over the period of time Firefox becomes least responsive. Most of the people blame Firefox for its performance. But actually Firefox slows down only because of installed addons, history and form data, all that data is stored as mysql database. In this context I introduced one excellent method which optimises Firefox database, an leads to faster Firefox load times. Don't forget to Like this video and your comments always adds value to our work. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine computerera.co.in youtube.com/nallamothu nallamothusridhar.com Firefox స్లోగా ఉంటోందా? ఇలా స్పీడ్ చేసుకోండి.. Must Watch మొదట్లో స్పీడ్గానే ఉండే Firefox రాను రానూ చాలా స్లో అయిపోయి కొత్త సైట్లు లోడ్ చేస్తుంటే మరింత విసిగిస్తూ మొత్తానికే చిరాకు తెప్పిస్తోందా? అయితే ఈ ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ Firefox వాడే ప్రతీ ఒక్కరికీ పనికొస్తుంది. ఇది కొన్ని క్షణాల లోపు మీ బ్రౌజర్ని తిరిగి పూర్తి స్పీడ్లోకి తీసుకు వస్తుంది. ఎక్కువ ఇంటర్నెట్ మీదే గడిపే వారికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ పిసి యూజర్ కీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera.co.in youtube.com/nallamothu www.youtube.com/watch?v=h3PunfHOzdU

88 views
0 faves
0 comments
Uploaded on July 1, 2013
Taken on July 1, 2013