Mobile Tip - Tasty Food at Your Fingertips

Are you Food Lover? Then is video is especially for You... No need to sit in front your computer and write down all notes of delicious recipes.. I introduced one excellent Android application which provides great Indian food items in Veg, Nog Veg, Curry, fry etc.. categories... You can find vast variety of foods, their preparation method, ingredients, nutritional values like calories information.. So, watch the above video and share it to your friends also. Don't forget to Like this video and your comments always adds value to our work. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/19xZiil మీకు ఫుడ్ ఇష్టమైతే... అస్సలు ఈ వీడియో మిస్ అవకండి... :) Must Watch & Share "wow.. ఏం టేస్ట్..." అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. :) నెట్లో వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది.. వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్లోనే తెలుసుకుని... ఫోన్ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది. మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా.... :) అస్సలు దిగులు చెందకండి.. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు. కేవలం వెరైటీలే కాదు... వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది... వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ bit.ly/H9ppjR bit.ly/RedUYg bit.ly/16CBCL4

168 views
0 faves
0 comments
Uploaded on June 3, 2013
Taken on June 2, 2013