Back to photostream

Inbox by Gmail New App from Gmail Review (Telugu)

గూగుల్ నుండి కొత్త మొబైల్ అప్లికేషన్ "InBox" (Invitation Only) - First Review వీడియో లింక్ ఇది: కొద్ది గంటల క్రితం Google సంస్థ Inbox పేరుతో ఓ కొత్త అప్లికేషన్ని లిమిటెడ్ మెంబర్లకి అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్లికేషన్ని మీకు పరిచయం చేస్తున్న "కంప్యూటర్ ఎరా" ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ పరిమిత సంఖ్యలోని వ్యక్తుల్లో ఒకటి. Google సంస్థ InBox అనే కొత్త అప్లికేషన్ని అటు ఆండ్రాయిడ్కీ, iOS యూజర్లకి త్వరలో విడుదల చేయబోతోంది. ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. అందరికంటే ముందు Googleలో పనిచేసే "కంప్యూటర్ ఎరా" ప్రియ పాఠక మిత్రుని invitationతో ఈ అప్లికేషన్ని మీకు పరిచయం చేస్తున్నాను. సో దీనిలో ఉన్న సదుపాయాలు మీరే చూసేయండి మరి! త్వరలో ఈ అప్లికేషన్ మీ అందరికీ అందుబాటులోకి రానుంది. వీడియో లింక్ ఇది: - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/19xZiil ift.tt/RedUYg inbox by gmail, Inbox Google, Gmail Inbox, Inbox by Gmail New Application Review, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1thR5cT

34 views
0 faves
0 comments
Uploaded on October 23, 2014