Sridhar Nallamothu
iPhone 6 Plus Review First in Telugu
iPhone 6 Plus Review - తెలుగులో మొట్టమొదటిసారిగా! Must Watch & Share వీడియో లింక్ ఇది: నిన్ననే (17th Oct 2014) ఇండియాలో రిలీజైన iPhone 6 Plus గురించి "కంప్యూటర్ ఎరా" మేగజైన్ ఈ వీడియోలో ప్రాక్టికల్ డెమో ఇవ్వడం జరిగింది. రూ. 62,500 ఖరీదైన ఫోన్ని.. ప్రపంచం మొత్తం.. చివరకు నిన్న ఇండియాలో చాలామంది క్యూలో నిలబడి కొనుక్కున్న ఫోన్ని.. రిలీజైన 2వ రోజు రివ్యూ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓ పక్క వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నా ఇది ఫస్ట్ ప్రయారిటీగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది. సో 5.5 అంగుళాల స్క్రీన్ సైజ్ గల iPhone 6 Plus రివ్యూ మీరే చూసేయండి. వీడియో లింక్ ఇది: - నల్లమోతు శ్రీధర్ iphone 6 plus, iphone 6, iphone 6 review in telugu, iphone 6 plus review in telugu, computerera magazine, telugu, nallamothu sridhar, nallamothu sridhar latest videos, computer era ift.tt/1y2kSq7