Back to photostream

Facebook Paper First Look Full HD

"Facebook Paper" New application from Facebook A few days ago, Facebook previewed its news reading app Paper for iOS that wants to help you explore and share stories from your friends. The app is now live on the App Store. Here's an excerpt from the app's iTunes description: Browse stories from your Facebook News Feed in beautiful new layouts Customize your Paper with sections about your favorite themes and interests Unfold beautifully designed article covers for news and stored from trusted sources Tilt the screen to explore vivid high-resolution photos and see details up close Watch fullscreen videos that come to life and fill the screen Use simple, natural movements to thumb through Paper uninterrupted Craft your own stories and see exactly what your posts will look like before you share them Here I demonstated this application in Telugu. "Facebook Paper" సరికొత్త అప్లికేషన్ వచ్చేసింది.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 2.23 Mins మనం సెల్ ఫోన్లలో వాడే Facebook అప్లికేషన్ కన్నా పవర్ఫుల్గా సరికొత్త ఆప్షన్లతో చాలా ఆకర్షణీయమైన లుక్తో Facebook సంస్థ తాజాగా Facebook Paper అనే అప్లికేషన్ని విడుదల చేసింది. దీనిలో మన ఫ్రెండ్స్ పోస్టులు, పర్సనల్ మెసేజ్లు, నోటిఫికేషన్లు మాత్రమే కాకుండా మనకు నచ్చిన అనేక రంగాల గురించి ఆసక్తికరమైన సమాచారం కూడా ఒకేచోట సులభంగా చదువుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి iOSకి మాత్రమే విడుదలైంది, త్వరలో ఆండ్రాయిడ్కి వచ్చే అవకాశముంది. ఈలోపు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వారు ఈ వీడియోలో నేను చూపించిన ప్రాక్టికల్ డెమో చూడొచ్చు. గమనిక: స్మార్ట్ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil Facebook Paper, Facebook Paper First Look, iPhone, iPad, iOS, Apple iPhone, iPhone Tricks, iPhone Apps, iOS7 Apps,, computer, pc, laptop, remote access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1kJbC3H

656 views
0 faves
0 comments
Uploaded on February 4, 2014
Taken on February 3, 2014