Back to photostream

How to Jailbreak iOS 7 iPhone 5S 5C iPhone 5 iPhone 4S iPhone 4

How to Jailbreak iOS 7 iPhone 5S, iPhone 5C, iPhone 5, iPone 4S, iPhone 4 Full HD Do you want to JailBreak following devices? iPhone 5s iPhone 5c iPhone 5 iPhone 4S iPhone 4 iPad 2 iPad 3 iPad 4 iPad Air iPad mini iPad mini 2 iPod touch 5 Then I demonstrated perfect working procedure in this video Tutorial. Don't forget to Like & Share this video. Regards Sridhar Nallamothu Editor Computer Era Telugu Magazine ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil మీ iPhone, iPadలను ఒక్క క్లిక్తో ఈజీగా JailBreak చేసేయండి ఇలా.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 4.57 Secs ఐఫోన్లని, iPadలను Jailbreak చెయ్యడం ద్వారా ఆకర్షణీయమైన థీమ్లు ఇన్స్టాల్ చేసుకోవడం దగ్గర్నుండి మామూలుగా సాధ్యపడని అనేక శక్తివంతమైన అప్లికేషన్లని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే iPhone Jailbreak చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా చేసిన దాన్ని చూస్తే మీ భయాలన్నీ పోతాయి. Jailbreak చేసిన ఫోన్ని మనకు అవసరం లేదనుకుంటే, తిరిగి మళ్లీ చాలా ఈజీగానే వెనక్కి తీసుకెళ్లవచ్చు. వీలువెంబడి అదీ ప్రాక్టికల్గా చూపిస్తాను. సో Jailbreak ఎలా చేయాలో అర్థం కాక భయపడుతున్న వారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే భయాలన్నీ పోగొట్టుకుంటారు. సో మిస్ అవకుండా చూడండి. ఈ మెధడ్ ద్వారా iOS 7.0, 7.0.1, 7.0.2, 7.0.3, 7.0.4 వెర్షన్లకి చెందిన iPhone 5s, iPhone 5c, iPhone 5, iPhone 4S, iPhone 4, iPad 2, iPad 3, iPad 4, iPad Air, iPad mini, iPad mini 2, iPod touch 5 డివైజ్లను 5 నిముషాల్లోపే Jailbreak చేసుకోవచ్చు. గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil iPhone, iPad, iOS, Apple iPhone, iPhone Tricks, iPhone Apps, iOS7 Apps,, computer, pc, laptop, remote access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1kwsfj4

1,362 views
0 faves
0 comments
Uploaded on February 2, 2014
Taken on February 2, 2014