Back to photostream

How to Change Your iPhone Carrier Name? Full HD

How to Change your iPhone Carrier Name Full HD మీ ఫోన్లో Airtel, Aircel వంటి పేర్లకు బదులు మీ పేరు సెట్ చేసుకోవచ్చు ఇలా... Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు వెచ్చించవలసిన సమయం: 2.09 Secs ఫోన్లో మీరు ఏ సిమ్ కార్డ్ వేస్తే ఆ కంపెనీ పేరు ఫోన్ పైన కన్పిస్తుంటుంది కదా.. ఇలా Airtel, Aircel, Docomo అని కన్పించే పేర్లని తీసేసి మీ పేరుని సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. జైల్బ్రేక్ చెయ్యబడిన ఐఫోన్లకి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇందులో నేను చూపించినది పూర్తి ఉచిత అప్లికేషన్. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil How to Change your iPhone Carrier Name, iPhone, iPad, iOS, Apple iPhone, iPhone Tricks, iPhone Apps, iOS7 Apps,, computer, pc, laptop, remote access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/MjiwR1

503 views
1 fave
0 comments
Uploaded on January 30, 2014
Taken on January 29, 2014