Back to photostream

How to Split Desired Video Clips with a Free Software? Full HD

How to Split Desired Video Clips Full HD సినిమాల్లో, వీడియోల్లో నచ్చిన క్లిప్లు కట్ చేసుకోవాలా?.. Must Watch & Share అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్: ift.tt/HGUf5j వీడియో లింక్ ఇది: ift.tt/1k4CwTo మీరు వెచ్చించవలసిన సమయం: 2.22 Secs పాతా, కొత్తా సినిమాల్లోని నచ్చిన పాటల్నీ, సీన్లనీ కట్ చేసుకుని మళ్లీ మళ్లీ చూసుకోవడం చాలామందికి అలవాటు. కేవలం సినిమాలనే కాదు, ఫంక్షన్లలో తీసుకున్న వీడియోల వంటివీ ఇలా కావలసినంత మేరకు కట్ చేసుకోవాలనుకుంటారు కూడా. మీరూ అలా చేయాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన ఉచిత సాఫ్ట్వేర్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరే చూడండి. కేవలం వీడియోలను కట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆప్షన్లని సైతం అందించే ఈ టెక్నిక్ ఫాలో అవండి... మీకు నచ్చిన వీడియోలు పొందండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1k4CwTo ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil How to Split Desired Video Clips, Video Editing, Windows Tips, Format Factory, movie clips, movies, songs, song clip, song clips, computer, pc, laptop, remote access, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1k4CwTo

317 views
0 faves
0 comments
Uploaded on January 29, 2014
Taken on January 28, 2014